దీంతో అనూ ఇమ్మానుయేల్ కి టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిన్నది వెబ్ సీరీస్ లలో రొమాంటిక్ పాత్రల్లో కూడా నటించాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నట్టు తెలుస్తోంది. Photo: Instagram.com/anuemmanuel