Anu Emmanuel: పూలతో పూబంతి లాంటి పోజు.. అను ఇమ్మాన్యుయేల్ హాట్ ఫోటోస్..

Anu Emmanuel: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్... వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. అయితే కోలీవుడ్‌లో అప్పుడప్పుడూ ఛాన్సులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతీ సినిమాలో అందాలను ఎక్కువగా ఆరబోసి అవకాశాలు అందుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన అను ఇమ్మాన్యుయేల్... తమిళంలోనైనా పాగా వేయాలని చూస్తుంది. ఈ మధ్యే ఈమె నటించిన అల్లుడు అదుర్స్ కూడా డిజాస్టర్ అయింది.