Anu Emmanuel : ప్యాంట్ లేకుండా అను ఇమ్మాన్యుయేల్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anu Emmanuel : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్... వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు.