Anu Emmanuel : ఖతర్నాక్ పోజులతో కవ్విస్తోన్న అను ఇమ్మాన్యుయేల్.. పిక్స్ వైరల్..

Anu Emmanuel : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్... వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు.