Anu Emmanuel:అను ఇమాన్యుయేల్ గ్లామర్ షో చూస్తే మతి పోవాల్సిందే..

Anu Emmanuel : తెలుగులో నాని హీరోగా వచ్చిన “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.. అను ఇమ్మానుయేల్.ప్రస్తుతం ఆఫర్స్ లేక వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తోంది.