Anu Emmanuel: అను ఇమ్మాన్యువేల్ నాజూకు అందాలను చూస్తే...కుర్రకారు నిద్రపోరేమో...

Anu emmanuel | అను ఇమాన్యువేల్ ఈ అమ్మడు తొలి చాన్సులోనే నానీ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్లతో ఆడి పాడింది. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు అవకాశాలు వచ్చినా, ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం చాన్సులు దూరం అవుతున్నాయి. తాజాగా అల్లు శిరీష్ తో ఓ సినిమాలో నటిస్తోంది.