హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anu Emmanuel: మరో అదిరే ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్..!

Anu Emmanuel: మరో అదిరే ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్..!

ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ అందుకున్న అను ఇమ్మాన్యుయేల్ తాజాగా మరో ఆఫర్ కొట్టేసింది. తాాజాగాఈ భామ కోలీవుడ్ ప్రముఖ హీరో కార్తీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

Top Stories