Anu emmanuel: అను ఇమాన్యువల్ ఇంతలా బరితెగించింది ఏంట్రా బాబు...ఎక్స్ పోజింగ్ వేరే లెవల్...

నానితో మజ్ను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అనూ ఇమ్మాన్యువల్...కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సరసన నటించిన ఈ భామకు...సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. దీంతో ప్రస్తుతం అల్లు శిరీష్ తో జత కట్టి అదృష్టం పరీక్షించుకుంటోంది.