Anu Emmanuel: పాపం.. అల్లు అర్జున్ హీరోయిన్‌కు అలాంటి ఆఫర్లే వస్తున్నాయా ?

Anu Emmanuel: ఆ మధ్య అవకాశాలే లేకుండా పోయిన అను ఇమ్మాన్యుయేల్‌కు మళ్లీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన అల్లుడు శ్రీను అనే సినిమాలో నటిస్తున్న అను.. తాజాగా మహాసముద్రం సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అంతా బాగానే ఉంది కానీ అను ఎమ్మాన్యుయేల్ ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ స్థాయికి పడిపోయింది. అటు అల్లుడు అదుర్స్ లో అయినా, ఇటు మహాసముద్రంలోనైనా ఆమెకు సెకెండ్ హీరోయిన్ పాత్రలే దక్కుతున్నాయి.