Acharya - Virata Parvam: ‘ఆచార్య’, ‘విరాట పర్వం’ సినిమాలపై వివాదం.. నక్సలిస్టులు మీకు హీరోలా..?

Acharya - Virata Parvam: తెలుగులో ఒకేసారి రెండు నక్సలిజం నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. అవే చిరంజీవి ఆచార్య(Chiranjeevi Acharya).. రానా దగ్గుబాటి విరాట పర్వం(Rana Daggubati Virata Parvam). ఆచార్యలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలిస్టులుగా నటిస్తుండగా.. విరాట పర్వంలో రానా దగ్గుబాటి మావోయిస్టుగా కనిపిస్తున్నాడు.