Aaliyah Kashyap : నెట్టింట హీటు పుట్టిస్తోన్న స్టార్ డైరెక్టర్ కూతురు.. ఆలియా అందాలకు తాలియా కొట్టాల్సిందే..

Aaliyah Kashyap : ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆలియా కశ్యప్.. తన సోషల్ మీడియా ఖాతాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు చేస్తుంటుంది. నేటితరం మోడల్స్ కంటే కూడా గ్లామరస్ ఫొటోలతో ఆన్‌లైన్ వేదికలపై హీటు పుట్టించడం ఆమె హాబీ.