హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ANR - NTR: ఏయన్ఆర్, ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ పోలికలు తెలుసా.. అక్కినేని Vs నందమూరి..

ANR - NTR: ఏయన్ఆర్, ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ పోలికలు తెలుసా.. అక్కినేని Vs నందమూరి..

ANR - NTR | డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. వీళ్లిద్దరి మధ్య కొన్ని పోలికలు సారూప్యాలున్నాయి.

Top Stories