హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ANR - Nagarjuna: తండ్రీ తనయులైన ఏఎన్నార్, నాగార్జున ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

ANR - Nagarjuna: తండ్రీ తనయులైన ఏఎన్నార్, నాగార్జున ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

ANR - Nagarjuna Multistarers | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతేకాదు ఆయనతో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు.

Top Stories