ANR Premabhishekam@40 Years: అక్కినేని, దాసరి, శ్రీదేవిల ప్రేమాభిషేకం సినిమా విడుదలైన నేటికి 40 యేళ్లు.. సాధించిన రికార్డులు ఎన్నో..

ANR Dasari Narayana Rao Sridevi Jayasudha Premabhishekam | అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణ రావు, శ్రీదేవి, జయసుధ కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ సినిమా విడుదలై నేటికి 40 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఎన్నో..