ANR - Nagarjuna: తండ్రీ తనయులైన ఏఎన్నార్, నాగార్జున ఎన్ని సినిమాల్లో కలిసి యాక్ట్ చేసారో తెలుసా..

ANR - Nagarjuna Akkineni | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు ఆయనతో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అంతేకాదు నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు.