హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ANR Birth Anniversary: భారతీయ సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే సాధ్యమైంది..

ANR Birth Anniversary: భారతీయ సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే సాధ్యమైంది..

ANR Birth Anniversary | అక్కినేని నాగశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. 1941లో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి..