హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ANR Birth Anniversary : అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఏఎన్నార్ అరుదైన చిత్రాలు..

ANR Birth Anniversary : అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఏఎన్నార్ అరుదైన చిత్రాలు..

ANR Death Anniversary | తెలుగు సినిమాకు బాలరాజు అతడే..బాలచంద్రుడతడే..దేవదాసు అతడే..కాళిదాసు కూడా అతడే...కబీరు అతడే...క్షేత్రయ్య అతడే..అర్జునుడతడే..అభిమన్యుడతడే...ఆయనొక చారిత్రక పురుషుడు... భక్తవరేణ్యుడు... జానపద కథా నాయకుడు... అమర ప్రేమికుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి. ఆ మహానటుడు జయంతి సందర్భంగా అరుదైన చిత్ర మాలిక.

  • |

Top Stories