Pranitha Subhash: ప్రణీత బాటలోనే మరో మెగా హీరోయిన్.. సైలెంట్‌గా పెళ్లికి ఏర్పాట్లు..?

Pranitha Subhash: సినిమా వాళ్ల పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు ఊహిస్తారు. మూడు నాలుగు రోజుల పాటు సందడి కనిపిస్తుంది. ఇది కోవిడ్ కాలం. ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే పాపం అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.