హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : కాజల్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. స్వయంగా ప్రకటించిన చందమామ..

Kajal Aggarwal : కాజల్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. స్వయంగా ప్రకటించిన చందమామ..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

Top Stories