ఒక్క మాటలో చెప్పాలంటే కంటెంట్ తక్కువగా వాసంతి బిగ్బాస్ హౌస్లో పది వారాలు ఉండటం కూడా గొప్ప విషయమేనని బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఆర్జే సూర్య, గీతు, బాల ఆదిత్య లాంటి ఎంతో కొంత ఆట, పాపులారిటీ ఉన్న వాళ్లే ముందు ఎలిమినేషన్ అవడంతో పోలిస్తే వాసంతి ఔట్ ట్విస్ట్ కాదంటున్నారు.(Photo Credit:Instagram)