Home » photogallery » movies »

ANJALI LOOKS RAVISHING IN WORKOUT PICS SHARES IT ON INSTAGRAM SR

జిమ్‌లో దుమ్ములేపుతున్న అంజలి..

Anjali : ఒక్కోసారి మ‌న క‌ళ్ళ‌ను మ‌న‌మే న‌మ్మ‌లేం. ఇప్పుడు అంజ‌లిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఇప్పుడు మెరుపుతీగలా మారిపోయిన ఈ తెలుగు అందం.. "సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు"తో సీతగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే.. అంజలి ఎప్పటికప్పుడ కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. అంజలి ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో కాప్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో అందాల అనుష్క నటిస్తోంది.