Home » photogallery » movies »

ANIL RAVIPUDI FULL CLARITY ON CLASH WITH TAMANNAAH SLB

Anil Ravipudi: ఓ రోజు నైట్ షూట్ ఉంది ఉండమన్నా..! తమన్నాతో గొడవపై అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ

F3 మూవీ విషయమై ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ తమన్నా నడుమ గొడవ జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. Tamanna Anil Ravipudi Clash: అంతేకాదు వీళ్ళిద్దారూ మాటామాటా అనుకున్నారనే టాక్ కూడా బయటకొచ్చింది. దీంతో F3 రిలీజ్‌కి ముందునుంచి నేటివరకు ఈ ఇష్యూపై ఎక్కడో చోట ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.