F3 Shoot Resumes: మెల్లగా మళ్లీ నవ్వులు మొదలు.. ‘ఎఫ్ 3’ షూటింగ్ షురూ..!

F3 Shoot Resumes: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా స్వచ్ఛందంగా తమ షూటింగ్స్ నిలిపేసారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే మెల్లగా ఒక్కో సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. ఇప్పుడు ఎఫ్ 3 షూటింగ్(F3 Shooting) కూడా మొదలైంది.