Anikha Surendran: హీరో అజిత్ ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరో అజిత్ కూతురు పాత్రలో నటించిన అమ్మాయ్ అనిఖా సురేంద్రన్. సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్స్ లో అనిఖా సురేంద్రన్ ఒకరు. రమ్యకృష్ణ క్వీన్ సిరీస్ లోను చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ త్వరలోనే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.