Anikha : పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా..అజిత్ కుమార్తెకు బెదిరింపు లేఖ..ఆమె రిప్లై ఇదే..

Anikha : సినిమా హీరో, హీరోయిన్లంటే అభిమానుల్లో తెగ క్రేజ్. కొందరు నటీనటులకు వీరాభిమానులు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి వీరి అభిమానంతో.. సెలబ్రిటీలకు తలనొప్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయ్. కొందరు వీరాభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఎలాంటి త్యాగమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వీరాభిమానులు ఉన్న హీరోయిన్లలో అనికా ఒకరు.