హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics : హార్డ్‌వర్క్‌తో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఏంజెలికా క్యూట్ ఫొటోస్

Pics : హార్డ్‌వర్క్‌తో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఏంజెలికా క్యూట్ ఫొటోస్

Angelica Locsin : మన దేశంలో లాగానే ఫిలిప్పీన్స్‌లో కూడా చాలా మంది సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఏంజెలికా లాక్సిన్ ప్రత్యేకమైనది. 2004లో టీవీ నటిగా ఎంటరైన ఆమె... తర్వాత కమర్షియల్ మోడల్‌గా ఎదిగింది. సినిమా ఆఫర్లు సంపాదించింది. ఆ తర్వాత తనే నిర్మాతగా మారింది. ఇవన్నీ చేస్తూనే ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఇలాంటి వారు మన టాలీవుడ్‌లో అయితే... వెంటనే ఫేమస్ అయ్యేవారు. ఫిలిప్పీన్స్‌ కాబట్టి... నెమ్మదిగా కెరీర్ డెవలప్ అయ్యింది. టీవీ సిరీస్ లోబో ద్వారా... బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్‌కి నామినేట్ అయిన ఈ బ్యూటీ... ఆ తర్వాత... ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్, వన్ మోర్ ట్రై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. మరి ఆమె ప్రపంచంలో ఓసారి విహరిద్దామా.

Top Stories