హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Minister Roja : తమిళ యువ హీరో సరసన అన్షు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న రోజా కూతురు..

Minister Roja : తమిళ యువ హీరో సరసన అన్షు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న రోజా కూతురు..

Minister Roja: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసాకా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పిన రోజా పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపారు.. ఇక రోజా-సెల్వమణికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. రోజా కూతురు పేరు అన్షు మాలిక సోషల్ మీడియాలోనే సూపర్ పాపులర్.. ఇక అది అలా ఉంటే తాజాగా అన్షు హీరోయిన్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి అని సోషల్ మీడియా టాక్.

Top Stories