Kathi Mahesh - AP Government: కత్తి మహేష్ మృతిపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతుందా..?

Kathi Mahesh - AP Government: చనిపోయిన తర్వాత కూడా వార్తల్లోనే ఉంటున్నాడు కత్తి మహేష్(Kathi Mahesh - AP Government). ఈయన మరణించి కూడా అప్పుడే నాలుగు రోజులు అవుతుంది. జులై 10న చెన్నై అపోలో హాస్పిటల్‌లో మరణించాడు కత్తి మహేష్. ఈయన మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించబోతున్నట్లు తెలుస్తుంది.