Vishnupriya: టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ. కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. కొన్ని రోజులుగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు.. అంతగా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ చీరలో సెగలు రేపుతుంది విష్ణుప్రియ(Vishnupriya).