Home » photogallery » movies »

ANCHOR VISHNUPRIYA RAVISHING IN HER OLD MALDIVES VACATION PICS GOES VIRAL ON SOCIAL MEDIA SR

Anchor Vishnupriya : సముద్ర తీరాన యాంకర్ విష్ణుప్రియ అందాల రచ్చ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anchor Vishnupriya : తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ భామకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక తాజాగా పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.