హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Vishnupriya : ఎర్ర చీరలో పరువాలు ఒలకబోసిన యాంకర్ విష్ణుప్రియ.. పిక్స్ వైరల్..

Anchor Vishnupriya : ఎర్ర చీరలో పరువాలు ఒలకబోసిన యాంకర్ విష్ణుప్రియ.. పిక్స్ వైరల్..

Anchor Vishnupriya : తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ భామకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Top Stories