యాంకర్ విష్ణు ప్రియ (Vishnupriya) బుల్లితెరపై పలు షోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ లో చీరకట్టులో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆ హాట్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (Photo Credit : Instagram)