నడుము అందాలను ఫోకస్ చేస్తూ.. నల్ల చీరలో కేకపెట్టించింది. దీంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కేక.. చీరలో అదిరిపోయావని అంటుుంటే.. మరికొందరు మాత్రం ఇదంతా అటెన్షన్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క ఫోటో షూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది విష్ణుప్రియ.(Photo:Instagram)