Anchor Vishnupriya: పొట్టి నిక్కరులో యాంకర్ విష్ణు ప్రియ.. పరవశంలో తేలిపోతున్న భామ..

Anchor Vishnupriya : స్మాల్ స్క్రీన్ అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీ తెర మీదకు అడుగులేసింది.