హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Vishnupriya: థాయి‌లాండ్‌లో తడిసిన అందాలతో విష్ణు ప్రియ రచ్చ.. వైరల్ అవుతున్న పిక్స్..

Anchor Vishnupriya: థాయి‌లాండ్‌లో తడిసిన అందాలతో విష్ణు ప్రియ రచ్చ.. వైరల్ అవుతున్న పిక్స్..

Anchor Vishnupriya : పదహారాణాల అచ్చు తెలుగు యాంకర్ విష్ణుప్రియ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఈ భామకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా ఈమె థాయిలాండ్‌లో సముద్ర తీరంలో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

Top Stories