మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. దీంతో నిత్యం ఆమె సోషల్ మీడియా వాల్ పైనే కన్నేస్తున్నారు నెటిజన్లు.