Anchor Vishnupriya : అందాల డోస్ పెంచిన యాంకర్ విష్ణుప్రియ... అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anchor Vishnupriya : బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది.