జబర్దస్త్ రీతూ చౌదరీ, విష్ణు ప్రియ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఇద్దరూ కలిసి రీసెంట్ గానే మాల్దీవ్స్ కూడా వెళ్లొచ్చారు. ఇంతలోనే ఇరువురి కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి. రీతూ చౌదరీ తండ్రి, విష్ణు ప్రియ తల్లి కొన్ని రోజుల వ్యవధిలోనే మరణించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.