సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో చేసిన ఈ యంగ్ లేడీ.. యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తున్న విష్ణు ప్రియ.. తాజాగా ఓ షోలో అక్కినేని అఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.