Home » photogallery » movies »

ANCHOR VISHNU PRIYA COMMENTS ON K RAGHAVENDRA RAO SLB

హీరోయిన్ కాకుండా చనిపోతా అని భయపడ్డా.. కానీ రాఘవేంద్ర రావు చొరవతో! విష్ణు ప్రియ కామెంట్స్

బుల్లితెర అందం విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. మరోవైపు సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెండితెరపై కూడా మేజిక్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.