హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vishnu Priya: నేను ఆ విషయంలో చాలా చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

Vishnu Priya: నేను ఆ విషయంలో చాలా చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ డ్యాన్సుల్లో ఎంత స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్ వేస్తే అందరూ కళ్లప్పగించి చూడాల్సిందే. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. విష్ణుప్రియ ఎక్కువగా నెట్టింట్లోనే సందడి చేస్తోంది. ఒకప్పటిలా బుల్లితెరపై ఎడాపెడా షోలను చేయడం లేదు. అందుకు గల కారణాలు ఏంటో కూడా విష్ణుప్రియ బయటకు చెప్పడం లేదు.

Top Stories