హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Varshini : లంగా ఓణీలో వర్షిణి.. నడుమందాలతో హాటుగా అదరగొట్టిన హాట్ యాంకర్.. పిక్స్ వైరల్..

Anchor Varshini : లంగా ఓణీలో వర్షిణి.. నడుమందాలతో హాటుగా అదరగొట్టిన హాట్ యాంకర్.. పిక్స్ వైరల్..

Anchor Varshini : యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉన్నారు. ఇక అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories