Home » photogallery » movies »

ANCHOR VARSHINI SOUNDERAJAN LOOKS STUNNING IN HER LATEST WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Varshini : వైట్ టాప్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి.. అదిరిన పిక్స్..

Anchor Varshini : పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.