Anchor Varshini : పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. Photo : Instagram
Anchor Varshini :బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఇదిలావుంటే ఇంత తగ్గించుకున్నాను అంటూ రెచ్చిపోయింది వర్షిణి.Photo : Instagram
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. బుల్లితెర రియాలిటీ షో ఢీ లో యాంకర్ గా చేసింది. అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా నిలిచిన వర్షిణి తన డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేస్తుంది. తన ఎంట్రీ డాన్సులతో అందరి దృష్టినీ తనవైపు లాక్కుంటుంది. ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లతో కూడా బాగా ఆకట్టుకుంటుంది. Photo: Instagram
ఆమె ప్లేస్‌లో కొత్త అమ్మాయి దీపికా పిల్లి వచ్చి చేరింది. దీంతో ఈ విధంగా వర్షిణి ఓ షోలో అవకాశం కోల్పోయినా మరో షోలో తన టాలెంట్‌తో అదరగొడుతున్నందుకు ఫ్యాన్స్ హ్యీపీగా ఉన్నారు. ఇక వర్షిణీ యాక్టింగ్ విషయం గురించి మాట్లాడితే పెళ్లిగోల పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. Photo: Instagram
దీంతో పలు సినిమాల్లోను నటించింది. వర్షిణి హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో రెండో కూతురుగా జన్మించింది. ఇక చదువు విషయానికి వస్తే ఆమె ఎలక్ట్రానిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది, శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసిన వర్షినీ ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. Photo: Instagram