Home » photogallery » movies »

ANCHOR VARSHINI SOUNDERAJAN LOOKS BEAUTIFUL IN HER LATEST BLACK PICS GOES VIRAL ON SOCIAL MEDIA SR

Anchor Varshini : బ్లాక్ టాప్‌‌లో అదరగొట్టిన యాంకర్ వర్షిణి.. లేటెస్ట్ పిక్స్ చూశారా..

Anchor Varshini : పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.