Home » photogallery » movies »

ANCHOR VARSHINI SOUNDERAJAN HOT NAVEL PICS GOES VIRAL IN INSTAGRAM BS

Anchor Varshini : తగ్గేది లేదంటున్న యాంకర్ వర్షిణి.. నాభి అందాలతో..

పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.