''డియర్ ఆది.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా జీవితం మొత్తం నువ్వు తోడుగా ఉండాలి. నా ఫేవరిట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది'' అంటూ లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది వర్షిణి. దీంతో వర్షిణి ఆదికి ప్రపోజ్ చేస్తున్నట్లు అంతా అర్థం చేసుకున్నారు.