స్వప్న టీవీ యాంకర్, సింగర్, నటి. తొలుత దూరదర్శన్, ఆపై టీవీ9లో యాంకర్‌గా,న్యూస్ ప్రెసెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. అంతేకాక ఎఫ్ఎం రేడియోలో కూడా స్వప్న పని చేసింది.