యాంకర్ సుమ బుల్లితెరపై తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. దశాబ్దాలు గడుస్తున్నా చెక్కు చెదరని ఫాలోయింగ్‌తో ముందుకు వెళ్తోంది. ఎంతో మంది యాంకర్లు వచ్చినా, అందాల ఆరబోసినా, కొత్త కొత్త అందాల భామలు వస్తున్నా కూడా యాంకరింగ్‌లో మాత్రం సుమను ఢీ కొట్టలేకపోతోన్నారు. సుమ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. అయితే సుమ కూడా ఈ మధ్య కాస్త బార్డర్లు క్రాస్ చేసేస్తోంది. తన షోల్లో కాస్త శ్రుతి మించిన సీన్లను జొప్పిస్తోంది.