Home » photogallery » movies »

ANCHOR SUMA SUFFERING FROM A RARE SKIN DISEASE HERE ARE THE DETAILS SR

Anchor Suma : అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. సరైన అవగాహన లేక....

Anchor Suma : యాంకర్ సుమ (Anchor Suma) అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. చలాకైన మాటలతో అలరించే సుమ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.